నిఫ్ట్‌ హైదరాబాద్‌లో గ్రూప్‌-సి పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-04-17T17:32:18+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad) లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT) శాశ్వత ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి

నిఫ్ట్‌ హైదరాబాద్‌లో గ్రూప్‌-సి పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
NIFT Hyderabad

హైదరాబాద్‌ (Hyderabad) లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT) శాశ్వత ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 11

పోస్టుల వారీగా ఖాళీలు

1. అసిస్టెంట్‌ వార్డెన్‌(మహిళ): 2

2. నర్సు(మహిళ): 1

3. అసిస్టెంట్‌(ఫైనాన్షియల్‌ అండ్‌ అకౌంట్స్‌): 2

4. జూనియర్‌ అసిస్టెంట్‌: 2

5. ల్యాబ్‌ అసిస్టెంట్‌: 3

6. లైబ్రరీ అసిస్టెంట్‌: 1

అర్హత: పోస్టును అనుసరించి 10+2/డిప్లొమా/ఐటీఐ/బీఎస్సీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ప్రాక్టికల్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌, రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

వెబ్‌సైట్‌: nift.ac.in/hyderabad/careers

NIFT.jpg

Updated Date - 2023-04-17T17:35:24+05:30 IST