AP NEWS: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గుండెపోటుతో డిప్యూటీ తహసీల్దార్ మృతి
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:59 PM
అరకులోయ మండల రెవెన్యూ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్‌గా తాంగుల రామ్మూర్తి గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు ఉదయం గుండెపోటు రాగా విశాఖపట్నానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ మండల రెవెన్యూ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్‌గా తాంగుల రామ్మూర్తి గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు ఉదయం గుండెపోటు రాగా విశాఖపట్నానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.ఇటీవలే అరకులోయ భూ రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ గా రామ్మూర్తి బాధ్యతలు స్వీకరించారు. రామ్మూర్తి స్వస్థలం అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం డోమంగి గ్రామం. ఈయన మృతిపై తన సహచర ఉద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.