TDP Vs YCP: తూర్పుగోదావరి నల్లజర్ల సెంటర్‌లో వైసీపీ కవ్వింపు చర్యలు.. టీడీపీ నేతల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-09-01T18:39:39+05:30 IST

నల్లజర్ల సెంటర్‌లో వైసీపీ (TDP) కవ్వింపు చర్యలకు పాల్పడింది. టీడీపీ (YCP) వారినీ రెచ్చగొట్టే విధంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Vs YCP: తూర్పుగోదావరి నల్లజర్ల సెంటర్‌లో వైసీపీ కవ్వింపు చర్యలు.. టీడీపీ నేతల ఆగ్రహం

తూర్పుగోదావరి: నల్లజర్ల సెంటర్‌లో వైసీపీ (TDP) కవ్వింపు చర్యలకు పాల్పడింది. టీడీపీ (YCP) వారినీ రెచ్చగొట్టే విధంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాల వారికీ సర్దిచెప్పి వివాదాన్ని సర్దుబాటు చేశారు.

Updated Date - 2023-09-01T18:42:17+05:30 IST