Share News

TDP: కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతల బృందం సమావేశం

ABN , First Publish Date - 2023-11-21T18:02:46+05:30 IST

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి టీడీపీ నేతల బృందం చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతల బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో దొంగ ఓట్ల చేర్పులు, తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్‌గా తొలగించడం, వలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది.

TDP: కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతల బృందం సమావేశం

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి టీడీపీ నేతల బృందం చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతల బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో దొంగ ఓట్ల చేర్పులు, తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్‌గా తొలగించడం, వలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది. ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బోండా ఉమ కలిశారు.

Updated Date - 2023-11-21T18:04:42+05:30 IST