Share News

Chandrababu: రేపు తిరుమలకు వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

ABN , First Publish Date - 2023-11-29T17:15:21+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం తిరుమలలో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.50 గంటలకు చంద్రబాబు తిరుపతి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకుని అతిధి గృహంలో బస చేస్తారు.

Chandrababu: రేపు తిరుమలకు వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం తిరుమలలో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.50 గంటలకు చంద్రబాబు తిరుపతి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకుని అతిధి గృహంలో బస చేస్తారు.

శుక్రవారం ఉదయం చంద్రబాబు శ్రీవారి దర్సనం చేసుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 12.40 కు గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Updated Date - 2023-11-29T17:21:07+05:30 IST