Share News

Chandrababu: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2023-12-01T13:33:21+05:30 IST

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో టీడీపీ శ్రేణుల కోలాహలం కనిపించింది. గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. జై చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Chandrababu: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) గన్నవరం ఎయిర్‌పోర్టుకు (Gannavaram Airport) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో టీడీపీ శ్రేణుల (TDP Leaders) కోలాహలం కనిపించింది. గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. జై చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు రావడంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ నెలకొంది. ఎయిర్ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తెలుగుదేశం నేతలు వెళ్లనున్నారు. సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Updated Date - 2023-12-01T13:47:48+05:30 IST