Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ టెన్షన్

ABN , First Publish Date - 2023-11-15T08:50:33+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనంతో అలలు సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొత్త కోడూరుతో పాటు పలు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. 50 అడుగుల నుంచి 100 అడుగుల మేర ముందుకు వచ్చేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ టెన్షన్

నెల్లూరు : బంగాళాఖాతంలో అల్పపీడనంతో అలలు సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొత్త కోడూరుతో పాటు పలు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. 50 అడుగుల నుంచి 100 అడుగుల మేర ముందుకు వచ్చేసింది. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. దీంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. జగన్ ప్రభుత్వం మరమ్మత్తులు చేపట్టకపోవడంతో తుఫాను షెల్టర్లు అధ్వాన్నంగా మారాయి.

Updated Date - 2023-11-15T08:50:35+05:30 IST