Nellore Dist.: కలిగిరి మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ

ABN , First Publish Date - 2023-05-31T12:54:09+05:30 IST

నెల్లూరు జిల్లా: కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బహిష్కరించారు. తమ హక్కులను ఎంపీడీవో కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nellore Dist.: కలిగిరి మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ

నెల్లూరు జిల్లా: కలిగిరి ఎంపీడీవో (MPDO) కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ సర్పంచ్‌లు (TDP Sarpanchs), ఎంపీటీసీ (MPTC)లు బహిష్కరించారు. తమ హక్కులను ఎంపీడీవో (MPDO) కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీకి ఎంపీడీవో, ఏపీవో (APO) తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకున్నవారికి న్యాయం చేయలేక మా చెప్పుతో మేము కొట్టుకున్నట్లు సర్పంచుల పరిస్థితి ఉందని’ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-31T12:54:09+05:30 IST