AP NEWS: కోటపోలూరులో బీహార్ గ్యాంగ్ కలకలం

ABN , First Publish Date - 2023-08-28T23:29:17+05:30 IST

కోటపోలూరులో బీహార్ గ్యాంగ్ (Bihar gang)కలకలం సృష్టించింది. చిన్నపిల్లలను ఓ ముఠా కిడ్నాప్‌(Kidnapping) చేసింది. ఐదేళ్ల బాలుడిని ఈ ముఠా అపహరించే ప్రయత్నం చేశారు.

AP NEWS: కోటపోలూరులో బీహార్ గ్యాంగ్ కలకలం

నెల్లూరు(Nellore): కోటపోలూరులో బీహార్ గ్యాంగ్ (Bihar gang)కలకలం సృష్టించింది. చిన్నపిల్లలను ఓ ముఠా కిడ్నాప్‌(Kidnapping) చేసింది. ఐదేళ్ల బాలుడిని ఈ ముఠా అపహరించే ప్రయత్నం చేశారు. స్థానికులు బాలుడిని ఎత్తుకెళ్తున్న ముఠాను పట్టుకుని.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బీహార్‌కు చెందిన 10 మంది నెల్లూరు జిల్లాలోని కోటపోలూరు ( Kotapolur)సంచరిస్తున్నట్లు సమాచారం బీహార్ ముఠాతో కోటపోలూరు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-08-28T23:29:17+05:30 IST