AP NEWS: రేపు విద్యాసంస్థలకు సెలవు
ABN , First Publish Date - 2023-12-04T22:29:29+05:30 IST
రేపు ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. తుపాను దృష్ట్యా కలెక్టర్ ఢిల్లీరావు సెలవులు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా: రేపు ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. తుపాను దృష్ట్యా కలెక్టర్ ఢిల్లీరావు సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొండచరియలు విరిగి పడే అవకాశం ఉన్న ప్రదేశాలు గుర్తించి.. సమీప ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు.