Share News

AP NEWS: ఏలూరు జిల్లాలో మహిళపై కత్తితో దాడి

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:13 PM

జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలలో ధనకొండ వరలక్ష్మి (45) అనే మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పొలంలో వరినాట్లు నాటుతుండగా భీమయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు బాధిత మహిళ తెలిపింది.

AP NEWS: ఏలూరు జిల్లాలో మహిళపై కత్తితో దాడి

ఏలూరు : జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలలో ధనకొండ వరలక్ష్మి (45) అనే మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పొలంలో వరినాట్లు నాటుతుండగా భీమయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు బాధిత మహిళ తెలిపింది. ఈ విషయం తెలిసి బాధిత మహిళను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:13 PM