Share News

Diwali: ఏపీలో దీపావళి సెలవు తేదీ మార్పు

ABN , First Publish Date - 2023-11-06T19:12:22+05:30 IST

దీపావళి సెలవు తేదీని ఏపీ సర్కారు మార్చింది. ఈ నెల 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Diwali: ఏపీలో దీపావళి సెలవు తేదీ మార్పు

అమరావతి: దీపావళి సెలవు తేదీని ఏపీ సర్కారు మార్చింది. ఈ నెల 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13న (సోమవారం) సాధారణ సెలవుగా ప్రటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో నవంబర్ 12న (ఆదివారం) దీపావళిగా ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలువుల జాబితాలో స్పల్ప మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2023-11-06T19:15:50+05:30 IST