Share News

Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2023-11-25T21:01:27+05:30 IST

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్ద్ లూద్రా కుమారుని పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు హాజరు కానున్నారు.

Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

ఢిల్లీ: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్ద్ లూద్రా కుమారుని పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు హాజరు కానున్నారు. రేపు సిద్దార్ధ్ లూద్రా కుమారుని వివాహం జరగనుంది. చంద్రబాబుతో పాటు ఢిల్లీకి భువనేశ్వరి వెళ్లనున్నారు. 28 వరకు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు.

Updated Date - 2023-11-25T21:05:32+05:30 IST