Anantapuram: వయస్సు మీద పడ్డా జోష్ తగ్గని జేసీ ప్రభాకర్ రెడ్డి

ABN , First Publish Date - 2023-05-17T15:25:17+05:30 IST

అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వయసు మీదపడ్డా జోష్ ఏ మాత్రం తగ్గలేదు. తీన్మార్ డప్పు చప్పుల్లు చెవినపడగనే హుషారు బయటకొచ్చింది.

Anantapuram: వయస్సు మీద పడ్డా జోష్ తగ్గని జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి వయసు మీదపడ్డా జోష్ (Josh) ఏ మాత్రం తగ్గలేదు. తీన్మార్ డప్పు చప్పుల్లు (Tinmar Drum Claps) చెవినపడగనే హుషారు బయటకొచ్చింది. 70ఏళ్ల వసులోనూ 18 ఏళ్ల కుర్రాడిలా స్టెప్పులు వేస్తూ డ్యాన్సు చేశారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డి (Asmit Reddy) పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డ్యాన్సులు వస్తూ ఎంజాయ్ చేశారు. పల్సర్ బైక్ సాంగ్‌ (Pulsar Bike Song)కు డ్యాన్స్ (Dance) చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వరైల్ అవుతోంది.

Updated Date - 2023-05-17T15:25:17+05:30 IST