AP High Court: నెల్లూరు జిల్లా కోర్టులో మంత్రి కాకాని ఆధారాలు చోరీ.. సీబీఐ విచారణకు హైకోర్టు

ABN, First Publish Date - 2022-11-24T21:09:35+05:30 IST

నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (kakani govardhan reddy) కేసు ఫైల్స్, డాక్యుమెంట్స్, పెన్ డ్రైవ్ చోరీ కేసుపై సీబీఐ విచారణకు (CBI investigation) హైకోర్టు ఆదేశించింది.

నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (kakani govardhan reddy) కేసు ఫైల్స్, డాక్యుమెంట్స్, పెన్ డ్రైవ్ చోరీ కేసుపై సీబీఐ విచారణకు (CBI investigation) హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికతో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. సోమిరెడ్డిపై కాకాణి చేసిన ఆరోపణపై నమోదైన కేసులో దర్యాప్తు సరైన రితీలో జరగడంలేదని తన నివేదికలో నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి వివరించారు.

Updated at - 2022-11-24T21:17:27+05:30