Home » Kakani Govardhana Reddy
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకం-రవాణా కేసులో ఏ-4గా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డికి మూడ్రోజుల పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది.
Somireddy Chandramohan Reddy:మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని.. కానీ కాకాణి మాత్రం వారిని మించినవారని విమర్శించారు.
‘వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్యపై సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవి తప్పుడు కేసు పెట్టారు.
నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. వైసీపీ ప్రభుత్వ(YCP Govt) అవినీతిని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో దళిత సర్పంచ్ మందా వెంకటరమణయ్య(Manda Venkataramaniah)పై వైసీపీ మూఖలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు రూ.370 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత ఇలాకాలో మరో భారీ కుంభకోణం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.10కోట్ల నక్కలవాగు పనులకి ఇరిగేషన్ శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లకి ఈ నెల 5 వరకూ గడువు ఇచ్చారు.
టమాటా ధరలు కొండెక్కిన నేపథ్యంలో ప్రభుత్వం సబ్సీడీ రూపంలో ప్రజలకు టమాటాను అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఒక్క మంచిపని జరిగినా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాఫ్ అని.. టీడీపీ వారే ఆ విషయం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని... కనీసం ఒక్క శాతమంటే 24 వేల మంది కూడా రాలేదన్నారు.