Draupadi Murmu: భద్రాచలం చేరుకున్న రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-12-28T11:14:07+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే భద్రాచలం చేరుకున్నారు.

Draupadi Murmu: భద్రాచలం చేరుకున్న రాష్ట్రపతి

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) కాసేపటి క్రితమే భద్రాచలం చేరుకున్నారు. సారపాక ఐ.టీ.సీ స్కూల్ గ్రౌండ్‌లో అధికారులు హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళ సై (Telangana Governor Tamili sai) ఉన్నారు. రాష్ట్రపతి ముర్ముకు జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అనంతరం సారపాక ఐ టీ.సీ గెస్ట్ హౌజ్ నుంచి రోడ్ మార్గం ద్వారా రాష్ట్రపతి భద్రాద్రి రామాలయానికి ప్రయాణమయ్యారు.

Updated Date - 2022-12-28T11:14:08+05:30 IST