Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డి సోదరుడు అరెస్ట్
ABN , First Publish Date - 2022-12-16T20:35:18+05:30 IST
వైశాలి (Vaishali) కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డి (Naveen Reddy) సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు
హైదరాబాద్: వైశాలి (Vaishali) కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డి (Naveen Reddy) సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సర్క్యులేట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసి నందీప్‌రెడ్డి, వంశీ భరత్‌రెడ్డి షేర్ చేశారని పోలీసులు తెలిపారు. వైశాలి ఫిర్యాదుతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఆదిభట్ల పోలీసులు తెలిపారు.