TS News: 11న కవితను ప్రశ్నించనున్న సీబీఐ

ABN , First Publish Date - 2022-12-06T17:53:38+05:30 IST

Hyderabad: ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఈ నెల 6న సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి

TS News: 11న కవితను ప్రశ్నించనున్న సీబీఐ

Hyderabad: ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఈ నెల 6న సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ (CM KCR) 7వ తేదీ జగిత్యాలలో పర్యటిస్తుండడంతో, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున తాను విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐ(CBI)కి సమాచారం పంపారు. 11, 12, 14, 15వ తేదీల్లో ఏ రోజైనా విచారణకు హాజరవుతానని సీబీఐకి మెయిల్ చేశారు. 11వ తేదీన విచారణకు వస్తామని సీబీఐ కవితకు సమాచారం పంపింది.

Updated Date - 2022-12-06T18:00:00+05:30 IST