Russia-Ukraine War : మూడో రోజూ తగ్గట్లేదు.. {Live Updates}
ABN , First Publish Date - 2022-02-26T17:33:49+05:30 IST
ఉక్రెయిన్‌పై రష్యా మూడో రోజూ దాడులకు తెగబడుతోంది. ఓ వైపు చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పడం...

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా మూడో రోజూ దాడులకు తెగబడుతోంది. ఓ వైపు చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పడం.. దానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఓకే అన్నప్పటికీ యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంది. రష్యా సైన్యం విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. అసలు ఎటునుంచి ఎప్పుడు తూటాల వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.. దీంతో క్షణం.. క్షణం భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి పౌరులు బతుకుతున్నారు. ఈ తరుణంలో రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. కీవ్‌లో తోలుబొమ్మ పాలన అణచివేతకే సైనిక చర్య చేపడుతున్నామని.. అణచివేత నుంచి ఉక్రెయిన్లు విముక్తి పొందాలని రష్యా చెబుతోంది. మిలటరీ ఆపరేషన్ తర్వాత దళాలను విరమించుకుంటామని.. తమకు ఉక్రెయిన్ భూభాగం అక్కర్లేదని.. అయితే అక్కడ మాత్రం కొత్త ప్రభుత్వం రావాలని రష్యా అంటోంది.
మూడో రోజు ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ను ఈ కింద లింక్స్ క్లిక్ చేసి చూడండి..
------------------
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు... రాష్ట్రాలకు మోదీ సరికొత్త సలహా... (16:10PM)
----------
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. కంటతడి పెట్టిస్తున్న ఉక్రెయిన్‌లో పరిస్థితులు (ఫొటోలు)
----------
స్పేస్ స్టేషన్‌ను భారత్‌లో కూల్చాలా: రష్యా (15:29PM)
----------
బహుళ అంతస్తుల భవనాన్ని ఢీకొన్న రష్యా క్షిపణి (15:14PM)
----------
3,500 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టాం : ఉక్రెయిన్
----------
ఉక్రెయిన్‌లో మెలిటోపోల్ నగరం రష్యా సేనల వశం (14:05PM)
----------
రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికుడి ఆత్మాహుతి (01:25PM)
----------
భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య (01:19PM)
----------
మమ్మల్ని రక్షించండి...బంకర్లలో దాక్కున్న భారతీయ విద్యార్థుల వినతి (01:00PM)
----------
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కన్నడిగుల రక్షణకు చర్యలు (12:50PM)
----------
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం... భారత్ వ్యూహం ఇదేనా? (12:42PM)
----------
Ukraineలో చిక్కుకుపోయిన భారత పౌరులు సరిహద్దులకు వెళ్లవద్దు (12:14PM)
----------
వీథుల్లో యుద్ధం మొదలైంది.. ప్రజలను హెచ్చరించిన ఉక్రెయిన్ (11:50AM)
----------
రష్యాకు షాక్ ఇచ్చిన ఫేస్బుక్ (11:27AM)
----------
Ukraine లో జీవన వ్యయం ఇంత తక్కువా..! (11:25AM)
----------
యుద్ధం ముగిశాక.. ఆ మహిళలకు ప్రతిరోజూ నరకం..(11:20AM)
----------
ఐరాస స్థాపన లక్ష్యం నెరవేరలేదు..(11:04AM)
----------
భారతీయ పౌరులకు కీవ్ రాయబార కార్యాలయం కీలక సూచనలు (09:58AM)
----------
వైమానిక దాడి మధ్య ఉక్రేనియన్ జంట వివాహం (08:48AM)
----------
యుద్ధోన్మాదిని ఏకాకిని చేయాలి! (01:43AM)
----------
మెట్టుదిగిన ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలు..చర్చల దిశగా..! (01:38AM)
----------
సరిహద్దుల్లోకి రండి.. ఉచితంగా తరలిస్తాం! (01:04AM)
---------
ఐరోపాపై పుతిన్ అణుఖడ్గం? (01:00AM)
---------------
---------------
అల్లకల్లోల్లం.. : ఉక్రెయిన్‌పై రష్యా రెండో రోజూ భీకర యుద్ధం.. (Live Updates)
అల్లకల్లోల్లం.. : ఉక్రెయిన్‌పై రష్యా రెండో రోజూ భీకర యుద్ధం.. (Live Updates)
---------------
---------------
ఉక్రెయిన్‌పై రష్యా మొదటి రోజు యుద్ధం అప్డేట్స్.. {LIVE Updates}
ఉక్రెయిన్‌పై రష్యా మొదటి రోజు యుద్ధం అప్డేట్స్.. {LIVE Updates}