Heeraben Modi: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ కన్నుమూత

ABN , First Publish Date - 2022-12-30T06:38:48+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు...

Heeraben Modi: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ కన్నుమూత
Heeraben Modi

అహ్మదాబాద్ (గుజరాత్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. (Prime Minister Narendra Modis mother)అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో హీరాబెన్ మోదీ అనారోగ్యంతో (Heeraben Modi)చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం తన తల్లి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు(Tweet) చేశారు.హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో మరణించారు.

Updated Date - 2022-12-30T07:17:38+05:30 IST