Krishna river: కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు
ABN , First Publish Date - 2022-12-16T19:52:16+05:30 IST
కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
విజయవాడ: కృష్ణా నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యనమలకుదురు దగ్గర కృష్ణా నదిలో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చేపడుతున్నారు.