TDP Leader: గుంటూరులో నక్కా ఆనందబాబు అరెస్ట్

ABN , First Publish Date - 2022-12-23T09:36:39+05:30 IST

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టీడీపీ నేత కనపర్తిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

TDP Leader: గుంటూరులో నక్కా ఆనందబాబు అరెస్ట్

గుంటూరు: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Former minister Nakka Anandbabu), టీడీపీ నేత కనపర్తిలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురజాల వెళ్తున్న ఆనంద బాబును చిలకలూరిపేట జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నగరం పాలెం స్టేషన్‌కు తరలించారు. కాగా పోలీసుల తీరుపై ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-23T09:37:30+05:30 IST