Chandra babu Naidu: గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్

ABN , First Publish Date - 2022-12-16T22:34:35+05:30 IST

Palnadu: మాచర్లలో వైసీపీ(YCP) హింసాకాండపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు గుంటూరు డీఐజీకి ఫోన్ చేశారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని

Chandra babu Naidu: గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్

Palnadu: మాచర్లలో వైసీపీ(YCP) హింసాకాండపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు గుంటూరు డీఐజీకి ఫోన్ చేశారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు సూచించారు.

Updated Date - 2022-12-16T22:34:37+05:30 IST