Share News

Gold Price: బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలిలా ఉన్నాయ్

ABN , Publish Date - May 05 , 2024 | 07:39 AM

కొంత కాలంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Prices Today) నాలుగైదు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ(మే 5)న ధరలు స్థిరంగా కొనసాగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.

Gold Price: బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలిలా ఉన్నాయ్

హైదరాబాద్: కొంత కాలంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Prices Today) నాలుగైదు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ(మే 5)న ధరలు స్థిరంగా కొనసాగాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830గా ఉంది.


దేశవ్యాప్తంగా..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,980 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,830 ఉంది.

For Latest News and Telugu News click here

Updated Date - May 05 , 2024 | 07:50 AM