బీఆర్ఎస్ నేత వినోద్‌కు కొత్త తలనొప్పులు..

ABN, Publish Date - Apr 18 , 2024 | 09:43 AM

కరీంనగర్: ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు కొత్త తలనొప్పులు తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాలలో ఇన్చార్జులను మార్చాలనే డిమాండ్ ఉంది. కానీ..

కరీంనగర్: ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కరీంనగర్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి వినోద్ కుమార్‌ (Vinod Kumar)కు కొత్త తలనొప్పులు తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాలలో ఇన్చార్జులను మార్చాలనే డిమాండ్ ఉంది. కానీ కారు పార్టీ అభ్యర్థితోపాటు అధినాయకత్వం కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టిందనే టాక్ నడుస్తోంది. సమన్వయ కర్తలను మార్చకపోతే మరోసారి చేదు అనుభవం తప్పదని కేడర్ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎందుకొచ్చింది?.. ఇన్చార్జులపై వ్యతిరేకతకు కారణాలేంటి?.. కరీంనగర్ బీఆర్ఎస్‌లో అసలేం జరుగుతోంది? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి.

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. (ఫోటో గ్యాలరీ)

నంద్యాల జిల్లా: ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం

Updated at - Apr 18 , 2024 | 09:48 AM