గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్..  వాళ్ల మాటెత్తితే..  

  శుబ్‌మన్ గిల్-అభిషేక్ శర్మ తక్కువ టైమ్‌లోనే ఫుల్ క్రేజ్ సంపాదించారు.

  ఐపీఎల్‌తో పాటు భారత జట్టుకూ ఆడుతూ మంచి గుర్తింపు సంపాదించారు.

  పంజాబ్‌కు చెందిన గిల్-అభిషేక్‌.. చాంపియన్ ప్లేయర్ యువరాజ్ కోచింగ్‌తో ఈ స్థాయికి చేరుకున్నారు.  

  ట్రెయినింగ్ టైమ్‌లో గిల్-అభిషేక్‌కు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేవాడట యువీ.

 లేట్ నైట్ పార్టీలతో పాటు గర్ల్‌ఫ్రెండ్స్ ఊసెత్తకుండా.. పర్ఫెక్ట్ టైమింగ్స్ పాటించేలా చూసేవాడట.

  రాత్రి 9 గంటలకు నిద్రపోవడం, ఉదయాన్నే 5 గంటలకు లేవడాన్ని అలవాటు చేశాడట యువీ.

  బ్యాటింగ్ మెళకువలతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పాడని.. అందుకే గిల్-అభిషేక్ ఇంతలా సక్సెస్ అయ్యారని యువీ తండ్రి యోగ్‌రాజ్ తెలిపాడు.