సుందర్ పిచాయ్‌నే మెప్పించాడు..
ఎవరీ వైభవ్ సూర్యవంశీ..
లక్నోతో మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయింది. అయితే 14 ఏళ్ల వైభవ్ గేమ్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.
ఐపీఎల్ డెబ్యూలో 20 బంతుల్లోనే 34 పరుగులు బాదాడతను.
ఫస్ట్ బాల్‌నే భారీ సిక్స్‌గా తరలించి అందర్నీ షాక్‌కు గురిచేశాడు.
వైభవ్ బ్యాటింగ్ చూసేందుకు ఉదయమే నిద్రలేచానని, అతడో అద్భుతమంటూ మెచ్చుకున్నాడు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.
యంగ్ యువరాజ్ సింగ్‌ను చూస్తున్నట్లు అనిపిస్తోందన్నాడు.
వైభవ్ స్వస్థలం బిహార్. 12 ఏళ్ల వయసులో జనవరి 2024న ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో డెబ్యూ ఇచ్చాడీ చిచ్చరపిడుగు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వైభవ్ బ్యాటింగ్‌కు ఇంప్రెస్ అయిన రాజస్థాన్ రాయల్స్.. గతేడాది ఆఖర్లో జరిగిన మెగా ఆక్షన్‌లో అతడ్ని సొంతం చేసుకుంది.
Related Web Stories
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్
సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ఈ పని చేస్తే నేరుగా క్వాలిఫై
ఇవారా.. కేఎల్ రాహుల్ కూతురి పేరుకు అర్థం తెలుసా..
కోచ్‌లకు బీసీసీఐ షాకులు.. భలే చక్రం తిప్పారు