కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డ్..
ఐపీఎల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్
రికార్డుల రారాజు మరో అరుదైన ఘనతను అందుకున్నాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 54 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు విరాట్.
క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డు.
ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 67వ హాఫ్ సెంచరీ.
డేవిడ్ వార్నర్ (66 హాఫ్ సెంచరీలు)ను విరాట్ అధిగమించాడు.
శిఖర్ ధవన్ (53), రోహిత్ శర్మ (45), కేఎల్ రాహుల్ (43) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు.
కోహ్లీ సూపర్బ్ నాక్ కారణంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 7 వికెట్ల భారీ తేడాతో విక్టరీ కొట్టింది ఆర్సీబీ.
Related Web Stories
సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ఈ పని చేస్తే నేరుగా క్వాలిఫై
ఇవారా.. కేఎల్ రాహుల్ కూతురి పేరుకు అర్థం తెలుసా..
కోచ్‌లకు బీసీసీఐ షాకులు.. భలే చక్రం తిప్పారు
రోహిత్ లాంటోడ్ని చూడలేదు.. హెడ్ మాటలు వింటే షాకే