కోచ్‌లకు బీసీసీఐ షాకులు.. భలే చక్రం తిప్పారు

ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లోని అభిషేక్ నాయర్‌, టి దిలీప్‌, సోహమ్ దేశాయ్‌‌పై వేటు వేసింది

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమికి కారణంగా చూపిస్తూ దిలీప్, అభిషేక్‌ను తొలగించారని తెలుస్తోంది

తెలుగోడు టి దిలీప్‌ను హఠాత్తుగా తీసేయడం డిస్కషన్స్‌కు దారితీసింది

టీ20 వరల్డ్ కప్-2024 కప్పుతో పాటు చాంపియన్స్ ట్రోఫీ-2025ని గెలుచుకోవడంలోనూ టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా కీలకపాత్ర పోషించాడు

నాయర్, దిలీప్‌ను ముందుపెట్టి గంభీర్ ఎస్కేప్ అయ్యాడని.. టీమ్ వైఫల్యంలో అతడి పాత్రా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి

గౌతీ వెనుక నుంచి చక్రం తిప్పాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి