ఐపీఎల్ డాట్ బాల్స్... ఇవే ఓ అడవిగా మారిపోతున్నాయ్

 ఖలీల్ అహ్మద్ ఏకంగా 78 డాట్స్ వేశాడు. ప్రతి డాట్ బాల్‌కు 18 మొక్కల చొప్పున చూసుకుంటే.. 78 డాట్స్‌కు కలిపి ఏకంగా 1404 మొక్కలు అవుతాయి.

గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (78 డాట్స్) కూడా ఈ విషయంలో ముందున్నాడు. 78 డాట్స్ వేసిన సిరాజ్.. మొత్తంగా 1314 మొక్కలు నాటేలా చేశాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 70 డాట్స్ బాల్స్‌తో 1260 మొక్కలు నాటించడంలో దోహదపడ్డాడు.

గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 65 డాట్స్‌తో 1170 మొక్కలు,

కేకేఆర్ స్పీడ్‌స్టర్ హర్షిత్ రాణా 64 డాట్స్‌తో 1152 మొక్కలు నాటడంలో కీలక పాత్ర పోషించారు.

జోష్ హేజిల్‌వుడ్,  62 డాట్ డాల్స్, 1116 మొక్కలు అవుతాయి

దిగ్వేష్ సింగ్, 59 డాట్ డాల్స్,1062 మొక్కలు నాటేలా చేశాడు.

జోఫ్రా ఆర్చర్ ,56 డాట్ డాల్స్ 1008 మొక్కలు నాటించడంలో దోహదపడ్డాడు.

అర్ష్‌దీప్ సింగ్ ,56 డాట్ డాల్స్ ,1008 మొక్కలు  

కుల్‌దీప్ యాదవ్, 54 డాట్ డాల్స్, 972 మొక్కలు నాటడంలో కీలక పాత్ర పోషించారు.