యూపీఐకి దడ పుట్టిస్తున్న ఐపీఎల్.. బెట్టింగ్‌రాయుళ్ల దెబ్బకు..

  ఐపీఎల్‌‌ను‌ బెట్టింగ్ భూతం వీడట్లేదు. సీజన్ సీజన్‌కూ మరింత ఎక్కువవుతూ పోతోంది.

 బెట్టింగ్ బూమ్ వల్ల దేశంలోని బ్యాంకులతో పాటు యూపీఐ సిస్టమ్ ఫుల్ ప్రెజర్‌ను ఎదుర్కొంటోందట.

 బెట్టింగ్ వల్ల ట్రిలియన్ల కొద్దీ విలువైన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయట. దీంతో యూపీఐ నెట్‌వర్క్ జామ్ అవుతోందని తెలుస్తోంది.

  భారీ మొత్తంలో లావాదేవీలు జరుగుతుండటంతో వీటి నిర్వహణ కోసం టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ బిగ్ టాస్క్‌గా మారిందట.

  మనీ లాండరింగ్‌, ఇతర మోసాలను కంట్రోల్ చేయడం యూపీఐ సంస్థలకు బిగ్ చాలెంజ్‌గా తయారైందట.

  పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్‌లో సేఫ్టీ, సర్వీస్ క్వాలిటీపై ఆర్బీఐ స్ట్రిక్ట్ రూల్స్ విధించడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయట యూపీఐ సంస్థలు.

  యూపీఐ సిస్టమ్‌లో ఈ మధ్య టెక్నికల్ ఇష్యూస్, సర్వీస్ ప్రాబ్లమ్స్ తరచూ వస్తున్నాయట.