ధోని క్రేజీ రికార్డ్.. ఇప్పట్లో బ్రేక్
చేయడం కష్టమే
రుతురాజ్ స్థానంలో కెప్టెన్సీ తీసుకున్న మాహీ చరిత్ర సృష్టించాడు
ఐపీఎల్‌లో అత్యధిక వయసులో టీమ్‌కు సారథ్యం వహించిన ఆటగాడిగా ధోని నిలిచాడు
ప్రస్తుతం ధోని వయసు 43 ఏళ్ల 278 రోజులు
క్యాష్ రిచ్ లీగ్‌లో ఏ ప్లేయర్ కూడా ఈ వయసులో కెప్టెన్సీ చేయలేదు
మ్యాచ్ ఆరంభానికి ముందే చరిత్ర సృష్టించిన ధోని.. మున్ముందు ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి
రుతురాజ్ కెప్టెన్సీలో వరుస ఓటములు ఎదురైన నేపథ్యంలో ధోని సారథ్యంలో సీఎస్‌కే కోలుకుంటుందేమో చూడాలి
మాహీ వచ్చాడు కాబట్టి చెన్నై దశ మారుతుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు
Related Web Stories
కాంతార క్లైమాక్స్ రిపీట్.. గూస్బంప్స్ తెప్పించిన కేఎల్ రాహుల్
చెన్నై చెపాక్‌లో ధోని కెప్టెన్సీ రికార్డ్ ఎలా ఉందొ తెలుసా..
శుభ్‌మన్ గిల్ ఏం చదువుకున్నాడో తెలుసా?
భారత దేశంలో తెలివైన జంతువులు ఇవేనంట..