చెన్నై చెపాక్‌లో ధోని కెప్టెన్సీ రికార్డ్ ఎలా ఉందొ తెలుసా..

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని తిరిగి రానున్నాడు

రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం తర్వాత 43 ఏళ్ల ధోని పగ్గాలు చేపట్టనున్నాడు

కెప్టెన్‌గా ధోని ఆడుతున్న మ్యాచ్ సీఎస్‎కే హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరగనుంది

కానీ చెపాక్ స్టేడియంలో అతని రికార్డు ఎలా ఉంది?

చెపాక్‌లో ధోని 62 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు, 45 మ్యాచ్‌లలో గెలిచి 17 మ్యాచ్‌లలో ఓడిపోయాడు

సీఎస్‎కే కెప్టెన్‌గా ధోని 14 ఐపీఎల్ సీజన్లలో 5 టైటిళ్లను తెచ్చాడు

ధోనీ ఫ్రాంచైజీని 12 సార్లు ప్లే-ఆఫ్స్ కు, 10 సార్లు ఫైనల్స్ కు తీసుకెళ్ళాడు