కాంతార క్లైమాక్స్ రిపీట్.. గూస్‌బంప్స్ తెప్పించిన కేఎల్ రాహుల్
కాంతార క్లైమాక్స్ రిపీట్.. గూస్‌బంప్స్ తెప్పించిన కేఎల్ రాహుల్
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు రాహుల్.
53 బంతుల్లో 93 పరుగుల స్టన్నింగ్ నాక్‌తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.
సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.
కాంతార మూవీ క్లైమాక్స్‌ను దించేశాడు కేఎల్ రాహుల్.
పిచ్‌పై బ్యాట్‌తో గిరి గీసి ఇది తన అడ్డా అని చెప్పాడు.
ఈ ఏరియా నాది అంటూ బ్యాట్‌ను గ్రౌండ్‌లో నాటి మాస్ వార్నింగ్ ఇచ్చాడు.
కాంతారలో రిషబ్‌లా రాహుల్ చేసిన సెలబ్రేషన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Related Web Stories
చెన్నై చెపాక్‌లో ధోని కెప్టెన్సీ రికార్డ్ ఎలా ఉందొ తెలుసా..
శుభ్‌మన్ గిల్ ఏం చదువుకున్నాడో తెలుసా?
భారత దేశంలో తెలివైన జంతువులు ఇవేనంట..
ఒలింపిక్స్‌లో క్రికెట్.. 6 జట్లతో ఈవెంట్.. పాక్‌కు నో చాన్స్