శుభ్‌మన్ గిల్ ఏం చదువుకున్నాడో
తెలుసా?
టీమిండియాలో అన్ని ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.
1990 సెప్టెంబర్ 8న పంజాబ్ రాష్ట్రంలోని ఓ సిక్కు కుటుంబంలో గిల్ జన్మించాడు.
గిల్ తండ్రి పేరు లఖ్వీందర్ సింగ్. తల్లి పేరు కీర్ట్. గిల్‌కు షాహనీల్ అనే సోదరి కూడా ఉంది
మొహాలిలోని మానవ్ మంగళ్ స్మార్ట్ స్కూల్‌లో గిల్ చదువుకున్నాడు. మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించాడు.
17 ఏళ్ల వయసులోనే భారత అండర్-19 జట్టులో చోటు దక్కింది. దీంతో ఆ తర్వాత తన చదువును కొనసాగించలేకపోయాడు.
గిల్ తనకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు మొదటిసారిగా విజయ్ మర్చంట్ ట్రోఫిలో పాల్గొన్నాడు.
2014లో పంజాబ్ తరఫున అండర్ 16 క్రికెట్‌లో అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ కొట్టాడు.
2018 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ గిల్‌ను రూ.1.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
గిల్ మొదటి సారిగా భారత జట్టులో 2020 డిసెంబర్ 26న ఆడాడు.
Related Web Stories
భారత దేశంలో తెలివైన జంతువులు ఇవేనంట..
ఒలింపిక్స్‌లో క్రికెట్.. 6 జట్లతో ఈవెంట్.. పాక్‌కు నో చాన్స్
ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్లు వీరే..
23 ఏళ్ల కుర్రాడి సంచలన రికార్డు.. తొలి భారత బ్యాటర్‌గా..