23 ఏళ్ల కుర్రాడి సంచలన రికార్డు..
తొలి భారత బ్యాటర్‌గా..
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 82 పరుగుల స్టన్నింగ్ నాక్‌తో సాయి చెలరేగాడు.
ఐపీఎల్‌లో ఒకే వెన్యూలో వరుసగా 5 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
సాయి సుదర్శన్ కంటే ముందు డివిలియర్స్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
2019లో ఆర్సీబీ తరఫున ఆడుతూ చిన్నస్వామి స్టేడియంలో వరుసగా 5 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు బాదాడు ఏబీడీ.
ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో 5 మ్యాచుల్లో 273 పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు సాయి సుదర్శన్.
Related Web Stories
ఎస్ఆర్హెచ్ కొంపముంచిన కమిన్స్.. వరుస తప్పులతో..
పంత్‌పై ప్రేమ చంపుకోని హీరోయిన్.. ఇంత లవ్ చేస్తోందా..
బుమ్రా ఐపీఎల్ ఎంట్రీపై క్లారిటీ.. గట్టి ప్లానింగే
ప్రశ్నించిన పాపానికి ఇంత శిక్షా.. రబాడపై పగబట్టారుగా..