పంత్‌పై ప్రేమ చంపుకోని హీరోయిన్..
ఇంత లవ్ చేస్తోందా..
ఈసారి ఐపీఎల్‌లో ఆర్సీబీతో పాటు లక్నో టీమ్‌కే తన మద్దతు అని హీరోయిన్ ఊర్వశీ రౌటేలా చెప్పింది.
పంత్ ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్‌కు ఊర్వశీ మద్దతు తెలుపుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో పంత్ ఆడినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊర్వశి సపోర్ట్‌గా ఉంది. ఈసారి అతడి కెప్టెన్సీలోని లక్నోకు ఆమె ఓటు వేసింది.
పంత్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేకే లక్నోకు ఆమె మద్దతుగా నిలబడుతోందని నెటిజన్స్ అంటున్నారు.
నేరుగా చెప్పకపోయినా.. పంత్ టీమ్ ఇష్టం అంటూ అతడిపై ఉన్న ప్రేమ గురించి హింట్ ఇచ్చిందని పుకార్లు వస్తున్నాయి.
గతంలో మిస్టర్ ఆర్పీ అంటూ పంత్ గురించి పోస్టులు చేసి ఊర్వశీ వార్తల్లో నిలిచింది.
2018లో పంత్-ఊర్వశీ డిన్నర్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజా కామెంట్‌తో మరోమారు వీరి రిలేషన్‌షిప్ టాపిక్ వైరల్ అవుతోంది.
Related Web Stories
బుమ్రా ఐపీఎల్ ఎంట్రీపై క్లారిటీ.. గట్టి ప్లానింగే
ప్రశ్నించిన పాపానికి ఇంత శిక్షా.. రబాడపై పగబట్టారుగా..
ధవన్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి తెలుసా.. అంతా చెప్పేశాడు
కోహ్లీ నెక్స్ట్ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే