బుమ్రా ఐపీఎల్ ఎంట్రీపై క్లారిటీ..
గట్టి ప్లానింగే
వెన్నుగాయంతో బాధపడుతున్న బుమ్రా.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఇంజ్యురీ నుంచి రికవర్ అయినప్పటికీ బుమ్రా ఐపీఎల్‌లో ఆడేందుకు ఇంకొంత టైమ్ పడుతుందట.
ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది టీమిండియా.
ఫుల్ ఫిట్‌నెస్ సాధించే వరకు బుమ్రాను ఆడించొద్దని బోర్డు పెద్దలు, మెడికల్ టీమ్ భావిస్తున్నాయట.
బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఐపీఎల్‌లో ఇంకో 2 మ్యాచులకు బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఫిట్‌నెస్ టెస్టుల్లో పాల్గొంటున్న పేసుగుర్రం.. వచ్చే వారాంతానికి లీగ్‌లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Related Web Stories
ప్రశ్నించిన పాపానికి ఇంత శిక్షా.. రబాడపై పగబట్టారుగా..
ధవన్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి తెలుసా.. అంతా చెప్పేశాడు
కోహ్లీ నెక్స్ట్ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవ్వాల్సిందే
రోహిత్ సిక్స్.. బాహుబలి సీన్ రిపీట్