ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన  భారత బ్యాట్స్‌మెన్లు వీరే..

యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్) 37 బంతుల్లో ముంబై పై

ప్రియాంష్ ఆర్య (పంజాబ్) 39 బంతుల్లో చెన్నై పై

మయాంక్ అగర్వాల్ (పంజాబ్) 45 బంతుల్లో రాజస్థాన్ పై

ఇషాన్ కిషన్ (హైదరాబాద్) 45 బంతుల్లో రాజస్థాన్ పై

మురళీ విజయ్ (చెన్నై) 46 బంతుల్లో రాజస్థాన్ పై

విరాట్ కోహ్లీ (బెంగళూరు) 47 బంతుల్లో పంజాబ్ పై 

వీరేంద్ర సెహ్వాగ్ (ఢిల్లీ) 48 బంతుల్లో హైదరాబాద్ పై

రజత్ పాటిదార్ (బెంగళూరు) 49 బంతుల్లో లక్నో పై