బుమ్రా వల్లే కాలేదు.. ఖలీల్  సాధించాడు.. వాటే రికార్డ్

సీఎస్‌కే స్పీడ్‌స్టర్ ఖలీల్ అహ్మద్ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు

ఐపీఎల్-2025లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా అతడు నిలిచాడు

ఈ సీజన్‌లో సగం మ్యాచులు పూర్తవక ముందే 27 ఓవర్లలో 78 డాట్స్ వేశాడు ఖలీల్

సిరాజ్ (73 డాట్స్), వరుణ్ చక్రవర్తి (70), ప్రసిద్ధ్ కృష్ణ (65), హర్షిత్ రాణా (64) ఖలీల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో భువనేశ్వర్ (1712), నరైన్ (1642), అశ్విన్ (1599) డాట్స్ పరంగా వరుసగా టాప్-3లో ఉన్నారు

రికార్డు సంగతి అటుంచితే.. ఈ సీజన్‌లో సీఎస్‌కే 7 మ్యాచుల్లో 2 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది

ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కనీసం ఆరింట్లో చెన్నై నెగ్గాల్సి ఉంటుంది