రోహిత్ లాంటోడ్ని చూడలేదు..  హెడ్ మాటలు వింటే షాకే

టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మను ప్రశంసల్లో ముంచెత్తాడు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్.

హిట్‌మ్యాన్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని హెడ్ అన్నాడు.

రోహిత్ బ్యాటింగ్ చేసే తీరు, ఇన్నింగ్స్‌ను ముందుకెళ్లే విధానం అద్భుతమన్నాడు. 

ఓపెనింగ్‌‌లో ఎలా ఆడాలో అందరికీ చూపించాడంటూ రోహిత్‌ను మెచ్చుకున్నాడు హెడ్. 

హిట్‌మ్యాన్ కెప్టెన్సీ కూడా సూపర్బ్ అని చెప్పుకొచ్చాడు ఆసీస్ స్టార్.

రోహిత్ అగ్రెసివ్ అప్రోచ్‌తో ఆడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తానని హెడ్ పేర్కొన్నాడు. 

టీమ్‌ను ముందుండి నడిపించే తీరు, బ్యాటింగ్ భారాన్ని భుజాలపై వేసుకోవడం రోహిత్‌లో తనకు ఇష్టమైన విషయాలన్నాడు.