సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..
ఈ పని చేస్తే నేరుగా క్వాలిఫై
ముంబై చేతుల్లో ఓటమితో ప్లేఆఫ్స్ చాన్సుల్ని సంక్లిష్టం చేసుకుంది ఎస్‌ఆర్‌హెచ్
7 మ్యాచుల్లో 2 విజయాలు, 5 ఓటములతో 9వ స్థానంలో ఉంది సన్‌రైజర్స్
నెక్స్ట్ ఆడే 7 మ్యాచుల్లోనూ నెగ్గితే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంటుంది ఆరెంజ్ ఆర్మీ
ఒకవేళ 7 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచినా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ముందుంటుంది
7 మ్యాచుల్లో ఐదింట్లో నెగ్గినా ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లేఆఫ్స్ చాన్స్ ఉంటుంది. అందుకు నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలి.
ఇక మీదట ఆడే ప్రతి మ్యాచ్‌లో బిగ్ మార్జిన్‌తో నెగ్గడం మీద ఆరెంజ్ ఆర్మీ దృష్టి పెట్టాలి
ఒకవేళ ఒకట్రెండు మ్యాచుల్లో ఓడినా స్మాల్ మార్జిన్‌తో ఓడి.. నెట్ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్త పడాలి
Related Web Stories
ఇవారా.. కేఎల్ రాహుల్ కూతురి పేరుకు అర్థం తెలుసా..
కోచ్‌లకు బీసీసీఐ షాకులు.. భలే చక్రం తిప్పారు
రోహిత్ లాంటోడ్ని చూడలేదు.. హెడ్ మాటలు వింటే షాకే
ఐపీఎల్ డాట్ బాల్స్... ఇవే ఓ అడవిగా మారిపోతున్నాయ్