యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున వేగంగా 2500 పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ఈ జాబితాలో ఎవరెవరు ఎన్ని ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకున్నారంటే?