ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ  చేసిందెవరంటే?

వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల ఈ సెంచరీ సంచలనం బ్యాట్‌తో అదరగొడుతున్నాడు.  ఫోర్లు, సిక్సులకు లెక్కే లేకుండా విరుచుకుపడుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఫాస్టెస్ట్ శతకాలు  బాదిన భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

రోహిత్ శర్మ- 35 బంతులు

రిషభ్ పంత్- 32 బంతులు

వైభవ్ సూర్యవంశీ- 32 బంతులు

అభిషేక్ శర్మ- 28 బంతులు

ఊర్విల్ పటేల్- 28 బంతులు