హనుమకొండలో ప్రారంభమైన
జాతీయస్థాయి అండర్ 23
అథ్లెటిక్స్ పోటీలు..
హనుమకొండ JNSలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయస్థాయి అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలు...
మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు.
హాజరైన హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మేయర్ గుండు సుధారాణి, క్రీడా పోటీల నిర్వాహకులు.
దేశం నలుమూలల నుంచి 937 మంది అథ్లెట్లు హాజరు.
20 కి.మీ. రేస్ వాక్, 110, 400 మీ.. హల్స్, హైజంప్, లాంగ్ జంప్, షాట్పుట్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నారు.
అలాగే డిస్కస్ త్రో, హెప్టాథ్లాన్, డెకాథ్లాన్, డిస్కస్ సహా మెుత్తం 21 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి.
Related Web Stories
పంత్‌లా ఆడాలని ఉంది.. రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వాళ్లిద్దరి వల్లే ఈ సక్సెస్.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఊరిస్తున్న రికార్డులు.. లార్డ్స్‌లో రచ్చ రచ్చే!
కోహ్లీ దోస్తుపై కేసు.. శిక్ష తప్పదా?