అత్యధిక సార్లు 90 పరుగులు చేసిందెవరంటే!

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక  సార్లు 90 పరుగులు చేసిన  ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్  టాప్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంకా ఎవరెవరు ఎన్ని సార్లు కొట్టారంటే?

1. సచిన్ టెండూల్కర్- 27

2. కేన్ విలియమ్సన్- 13

3. ఏబీ డివిలియర్స్- 12

4. రాహుల్ ద్రవిడ్- 12

5. మాథ్యూ హెడెన్-11

6. రికీ పాంటింగ్- 11

7. శిఖర్ ధావన్- 10

8. వీరేంద్ర సెహ్వాగ్-10