యాషెస్ 2025లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరిగింది
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ టెస్టులో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు.
36 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసిన ట్రావిస్ హెడ్.. యాషెస్ సిరీస్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఐదో ప్లేయర్ గా నిలిచాడు.
అలానే 69 బంతుల్లోనే సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్.. యాషెస్ సిరీస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు.
నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Related Web Stories
ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ చేసిందెవరంటే?
మూడు ఫార్మాట్లు.. ‘శతక’ మ్యాచ్‌లు ఆడిందెవరంటే?
హనుమకొండలో ప్రారంభమైన జాతీయస్థాయి అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలు..
పంత్‌లా ఆడాలని ఉంది.. రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్