స్టార్ ప్లేయర్లే.. కానీ!

ఢిల్లీ వేదికగా డబ్ల్యూపీఎల్‌ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మను అత్యధిక ధరకు యూపీ కొనుగోలు చేసింది.

అయితే ఇందులో స్టార్ ప్లేయర్లు అనూహ్యంగా అన్‌సోల్డ్ అయ్యారు. వారెవరో చూద్దాం..!

అలీసా హీలీ- ఆస్ట్రేలియా

తజ్మిన్ బ్రిట్స్- సౌతాఫ్రికా

ఉమా ఛెత్రి- భారత్

హీథర్ నైట్- ఇంగ్లండ్

ఈజీ వాంగ్- ఇంగ్లండ్