గతేడాది న్యూజిలాండ్‌తో 3-0తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్ వాష్ అయింది.
గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇదే భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అతి పెద్ద ఓటమి. మరి టీమిండియా భారీ లక్ష్య ఛేదనలో ఓటమి పాలైందంటే?